Palnadu: పల్నాడులో దారుణం.. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారుణం..

Palnadu: పల్నాడులో దారుణం.. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారుణం..
X
Palnadu: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారుణం జరిగింది. సెప్టిక్‌ ట్యాంక్‌లోకి దిగి ముగ్గురు మృతి చెందారు.

Palnadu: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారుణం జరిగింది. సెప్టిక్‌ ట్యాంక్‌లోకి దిగి ముగ్గురు మృతి చెందారు. బస్టాండ్‌ వద్ద వినాయక రెస్టారెంట్‌లో సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీన్‌ చేస్తుండగా ఊపిరాడక మరణించారు. మృతులు అనిల్‌, బ్రహ్మం, కొండలరావుగా గుర్తించారు. మృతదేహాలను సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Tags

Next Story