Kadapa: చెట్టును ఢీకొన్న ఇన్నోవా.. ముగ్గురు మృతి.. అందులో ఆరు నెలల చిన్నారి..

X
Kadapa: కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రైల్వేకోడూరు మండలం ఓబనపల్లి కొత్త పల్లి వద్ద ఇన్నోవా వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈఘటనలో ముగ్గురు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఆరు నెలల చిన్నారి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
