CS Sameer Sharma : ఈరాత్రి కల్లా ఉద్యోగులకు జీతాలు వేస్తాం : సీఎస్ సమీర్‌శర్మ

X
By - TV5 Digital Team |1 Feb 2022 8:43 PM IST
CS Sameer Sharma : ఉద్యోగులు ఉద్యమాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్‌శర్మ.
CS Sameer Sharma : ఉద్యోగులు ఉద్యమాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్‌శర్మ. సమస్యలకు సమ్మె పరిష్కారం కాదన్న ఆయన.. మంత్రుల బృందంతో, అధికారులతో చర్చలకు రావాలని ఉద్యోగులను ఆహ్వానించారు. ప్రభుత్వం ఓపెన్ మైండ్‌తో చర్చలకు సిద్ధంగా ఉందని అన్నారు. ఈ రాత్రి కల్లా ఉద్యోగులకు జీతాలు వేస్తామన్న సీఎస్.. ఇవాళ పడనివారి ఖాతాల్లో రేపు జమజేస్తామని తెలిపారు. ఉద్యోగులు ఎవరికీ జీతాలు తగ్గించొద్దని సీఎం చెప్పారని.. ఉద్యోగులు, ప్రభుత్వం వేరుకాదని.. సీఎస్ సమీర్‌శర్మ అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com