జడ్జిలకు ఇచ్చిన ఇళ్లస్థలాలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది : చంద్రబాబు

జడ్జిలకు ఇచ్చిన ఇళ్లస్థలాలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది : చంద్రబాబు
GST నిధుల కోసం ప్రతిపక్షాల ధర్నాలో వైసీపీ ఎంపీలు పాల్గొనక పోవడం గర్హనీయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కక్ష సాధింపుపై ఉన్న శ్రద్ద, GST నిధులు రాష్ట్రానికి రాబట్టడంపై లేదా? అని..

GST నిధుల కోసం ప్రతిపక్షాల ధర్నాలో వైసీపీ ఎంపీలు పాల్గొనక పోవడం గర్హనీయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కక్ష సాధింపుపై ఉన్న శ్రద్ద, GST నిధులు రాష్ట్రానికి రాబట్టడంపై లేదా? అని ప్రశ్నించారు. కండిషన్ బెయిల్ పై ఉన్న వ్యక్తి న్యాయవ్యవస్థపై విమర్శలు చేయడం దివాలాకోరుతనమన్నారు. వైసీపీ తప్పులు చేసి నిందలు మాత్రం కోర్టులపై వేస్తోందని.. ప్రతిపక్షాలపైనా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జడ్జిలకు ఇచ్చిన ఇళ్లస్థలాలపై వైసీపీ దుష్ప్రచారం చేయడం హేయమైన చర్య అన్నారు చంద్రబాబు.

Tags

Next Story