వైఎస్ వివేకా హత్య కేసు.. సీఎం జగన్ చిన్నాన్నకు సీబీఐ పిలుపు

X
By - Gunnesh UV |16 Aug 2021 11:58 AM IST
Ys Viveka Death Case: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.
Ys Viveka Death Case: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. తాజాగా విచారణకు హాజరుకావాలంటూ సీఎం జగన్ చిన్నాన్న ప్రకాష్ రెడ్డిని సీబీఐ పిలిచింది. ఈ నేపథ్యంలో.. వైఎస్ ప్రకాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. అటు.. సీఎం జగన్ కుటుంబ సభ్యులలో మరో ఇద్దరిని విచారించే అవకాశం కన్పిస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com