Good News : గుడ్ న్యూస్ తగ్గిన బంగారం, వెండి ధరలు

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 210 తగ్గింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230 తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని పలు ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 60 వేల 530గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 66 వేల20గా ఉంది.
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 60 వేల 380గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 65 వేల 870గా ఉంది.
హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 60 వేల 380 గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 65 వేల870గా ఉంది.
విశాఖలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 60 వేల 380 గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 65 వేల870గా ఉంది.
ఇక వెండి విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే కేజీ వెండిపై రూ. 300 తగ్గింది. ప్రస్తు్తం మార్కెట్ లో కేజీ వెండి రూ. 80 వేలుగా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,200గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.80,200 వద్ద ట్రేడవుతోంది. గత వారం రోజులుగా బంగారం ధరలను పరిశీలిస్తే ధరల్లో పెద్దగా మార్పు అయితే కనిపించడం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com