Gold Prices : వామ్మో పెరిగిన బంగారం ధరలు.. ఇక కొనలేమా?

Gold Prices : వామ్మో పెరిగిన బంగారం ధరలు..   ఇక కొనలేమా?

బంగారం ధర అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.71,300కు చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ రూ.64 వేలకు పైగా పలికింది. బంగారం దారిలోనే వెండి సైతం నడుస్తోంది. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి రేటు మన హైదరాబాద్ మార్కెట్లో రూ.600 మేర పెరిగింది. ఈ నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో ధర పెరుగుదలతో ఇక బంగారం కొనలేమా? అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,390గా ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,390గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,540,

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,390,

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,430గా ఉంది.

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,610 వద్ద ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,610 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,760,

బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,610,

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,560గా ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.78,700గా ఉంది.

పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి.

Tags

Read MoreRead Less
Next Story