Gold Prices : భారీ మొత్తంలో పెరిగిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతుందంటే

Gold Prices : భారీ మొత్తంలో పెరిగిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతుందంటే

బంగారం, వెండి ధరలు భారీ మొత్తంలో పెరిగి బిగ్ షాకిచ్చాయి. 2024 మార్చి 04వ తేదీ సోమవారం రోజున 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 58, 750 ఉండగా.. మార్చి 5వ తేదీన ఏకంగా రూ. 700 పెరిగాయి. దీంతో రూ. 59, 450కి చేరుకుంది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 పెరిగి రూ. 64 , 090కి చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 59,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,850 గాఉంది.

ముంబైలో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 59,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64, 850 గాఉంది.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 59,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64, 850 గా ఉంది.

వైజాగ్, విజయవాడలో 2 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 59, 450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64, 850 గాఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే కేజీ వెండిపై రూ. 1200 పెరిగింది. దీంతో మార్కెట్ లో కేజీ వెండి ధర రూ . 78 వేల 200కు చేరకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story