Vodafone : 18% వాటా విక్రయించిన వోడాఫోన్

X
By - Manikanta |20 Jun 2024 12:19 PM IST
బ్రిటిష్ టెలికం సంస్థ వోడాఫోన్ ( Vodafone ) ఇండస్ టవర్స్ లో 18 శాతం వాటాను బుధవారం నాడు విక్రయించింది. ఈ డీల్ విలువ 15,300 కోట్లు (1.7 బిలియన్ యూరోలు).
భారత్లో వోడాఫోన్ ఆస్తులను తనఖా పెట్టి బ్యాంక్ ల నుంచి తీసుకున్న vodafone 1.8 బిలియన్ యూరోల రుణాల ను చెల్లించేందుకు ఈ నిధుల ను వినియోగించనుంది. బుక్ బిల్డిండ్ ఆఫర్ వోడాఫోన్ ఇండస్ టవర్స్లో 18 వాతం వాటాకు సమానమైన 484.7 మిలియన్ షేర్లను విక్రయించింది.
ఈ వాటా విక్రయం తరువాత ఇండస్ టవర్స్ బిజినెస్ లో వోడాఫోన్ కు 3.1 శాతం వాటా ఉంటుంది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com