Chiranjeevi Wish : ప్రభాస్‌కు చిరంజీవి విష్ వైరల్

Chiranjeevi Wish : ప్రభాస్‌కు చిరంజీవి విష్ వైరల్
X

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు, సెలబ్రెటీలు ఆయనకు విషెష్ చెబుతూ ఫోటోలు షేర్ చేశారు. ప్రభాస్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఐతే.. మెగాస్టార్ చిరంజీవి చేసిన విష్ స్పెషల్ అని చెప్పారు.

చిరంజీవి తన ఎక్స్ లో ప్రభాస్ కు ఆసక్తికరంగా బర్త్ డే విషెస్ చెప్పారు. ఇప్పుడు చిరు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ కటౌట్ చూసి అన్నీ నమ్మేయాలి డూడ్.. అతను ప్రేమించే పద్దతి చూసి.. తిరిగి అమితంగా ప్రేమించేస్తాం.. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభాస్ లవ్ యూ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

Tags

Next Story