Tamannah : మిల్కీ బ్యూటీ పేరు మార్చిన క్రేజీ హీరో

Tamannah : మిల్కీ బ్యూటీ పేరు మార్చిన క్రేజీ హీరో

కరోనాకు ముందు.. కరోనా తర్వాత అన్నట్టుగా షేపులు మారిపోయింది తమన్నా. ఒకప్పుడు ముఖారవిందం.. నడుమందాలతో అలరించిన తమన్నా.. ఇప్పుడు సరికొత్త ఎద అందాలతో అలరిస్తున్నారు. పదేళ్ల కింద చూసి ఆరాధించిన అభిమానులకు కళ్లనిండుగా పండుగ చేస్తోంది తమన్నా (Tamannah).

ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ ఆమెకే సొంతం అంటూ పలువురు జనాలు కూడా ఆమెను బాగా సపోర్ట్ చేశారు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఆమెను ఇదే పేరుతో పిలవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. గతంలో ఓ హీరో ఆమెకు మరొక బిరుదు కూడా ఇచ్చాడు అన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది . ఆయన మరెవరో కాదు అల్లు అర్జున్ . ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ - తమన్నా కలిసి బద్రీనాథ్ అనే సినిమాలో కలిసి నటించారు .

ఈ సినిమాలో వీళ్ళిద్దరి డాన్స్ పెర్ఫార్మెన్స్ కెవ్వు కేక.. అనే చెప్పాలి . పక్కాగా చెప్పాలి అంటే అల్లు అర్జున్ ని మించిపోయే డాన్స్ చేసింది మిల్కీ బ్యూటీ . దీంతో బన్నీ కూడా ఫిదా అయిపోయాడు. అంతేకాదు ఆమెకు ఏకంగా డాన్సింగ్ డాల్ అంటూ కొత్త పేరును కూడా ఇచ్చారు. అప్పట్లో ఈ విషయం బాగా హైలైట్ గా మారింది . అయితే తమన్న కంటే బాగా డాన్స్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు . అల్లు అర్జున్ మాత్రమే ఆమెకు ఇలాంటి పేరు పెట్టడం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. తమన్నా చాలా మంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది . కానీ అల్లు అర్జున్ మాత్రమే సూటయ్యే పేరు పెట్టి వైరల్ చేయగలిగారు.

Tags

Read MoreRead Less
Next Story