Mahesh Babu : మహేశ్ కోసం డేరింగ్ లేడీ.. రాజమౌళి సాహసం

X
By - Manikanta |9 May 2024 2:53 PM IST
తన సినిమాల్లో నటించే క్యాస్టింగ్ పై రాజమౌళి చాలా ఫోకస్ చేస్తారు. రాజమౌళి సడెన్ గా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మహేష్ బాబు సినిమాకి బిగ్ ప్లస్ గా మారబోతుంది అంటున్నారు పరిశీలకులు.
రాజమౌళి - మహేష్ బాబు కాంబో సినిమా లో నటించే హీరోయిన్ల పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ ఇండస్ట్రీని తన అందచందాలతో షేక్ చేసిన రవీనా టాండన్ ను సెలెక్ట్ చేసుకున్నారని తెలుస్తోంది.
మొదట ఈ పాత్ర కోసం ఐశ్వర్యారాయ్ అనుకున్నారట. ఐతే.. రవీనా టాండన్ కు ఈ మధ్య వెబ్ సిరీస్ లతో పేరు రావడం.. కేజీఎఫ్ 2తో టఫ్ లేడీగా మంచి ఇమేజ్ రావడంతో ఆమెవైపు మొగ్గు చూపారట.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com