Disha patani : హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దిశా పటానీ

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగు మ్మ దిశాపటానీ. తన కెరీర్ లో తొలిచిత్రం కూడా ఇదే. టాలీవుడ్ ఎంట్రీ తర్వాత బాలీవుడ్ లో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిచింది.. ఇకపోతే నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన దిశ నటించిన 'ఎంఎస్ ధోనీ'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత నుంచి బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయ్యింది. గ్లామర్ రోల్స్ తో పాటు ఇటీవల యాక్షన్ సినిమాల్లోనూ నటిస్తోం ది. ఒకవైపు ఫుల్ గా సినిమాలు ఉన్నా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుందీ అమ్మడు. అందాల ఆరబోతలో బౌండరీలను దాటేస్తుం ది. ఈ బోల్డ్ బ్యూటీ ఎప్పుడు బికినీలో దర్శనమిస్తుంది. కానీ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. ఇలా ఈ అమ్మడిని చూడటం ఫస్ట్ టైం. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com