Devara Movie : దేవర మూవీ యూనిట్ పై తేనెటీగల దాడి

X
By - Manikanta |7 May 2024 1:36 PM IST
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర మూవీ షూటింగ్ సందర్బంగా ప్రమాదం జరిగింది. తేనెటీగల గుంపు దాడిచేయడంతో ఆసుపత్రిలో 20 మంది చేరినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి అభిమానులను ఆందోళనకు గురి చేసింది.
అతిత్వరలోనే థియేటర్లలో దేవర పార్ట్ వన్ సందడి చేయబోతోంది. ఈ మూవీని రెండు పార్టులుగా తీస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది.
సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో ప్రతినాయక పాత్రలో కనిపించుకోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తీస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com