Prabhas : కన్నప్పలో ప్రభాస్ కనిపించేది ఎంతసేపంటే?

X
By - Manikanta |4 Jun 2025 5:15 PM IST
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతు న్నాయి. ఈ చిత్రంలో పాన్ ఇండియా లెవెల్లో అనేకమంది బిగ్ స్టార్స్ కూడా ఉన్నారు. మరి వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు కాగా తాను ఈ సినిమాలో సుమారు 30 నిమిషాల మేర కనిపించనున్నట్టుగా టాక్ ఉంది. ఈ మూవీ కోసం ఆల్రెడీ సాలిడ్ ప్రమోషన్స్ ని మేకర్స్ అండ్ టీం చేస్తుండగా మంచు విష్ణు కూడా అగ్రెసివ్ గా ప్రమోషని చేస్తున్నాడు. ప్రమోషన్స్ లోనే తమ సినిమా రిలీజ్ పై మాత్రం తుది క్లారిటీ ఇచ్చాడు. తన సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఈ జూన్ 27నే వస్తుంది అని కన్ఫర్మ్ చేసేశాడు. ఏపీ, తెలంగాణలో ఆల్రెడీ భారీ ఈవెంట్స్ ని తాను ప్లాన్ చేసుకున్నానని అంటున్నాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com