Janhvi Kapoor : బ్లాక్ డ్రెస్సులో జివ్వుమనిపిస్తున్న జాన్వీ.. ధర తెలిస్తే షాక్

Janhvi Kapoor : బ్లాక్ డ్రెస్సులో జివ్వుమనిపిస్తున్న జాన్వీ.. ధర తెలిస్తే షాక్

ఇండియన్ సినిమాపై ఇప్పుడు జాన్వీ కపూర్ హవా నడుస్తోంది. కళ్లు జిగేల్మనిపించే ఫిజిక్ ఈ భామ సొంతం. ఆమె చేతిలో ఇప్పుడు 16 సినిమాలు ఉన్నాయి. ఎన్నో సంస్థలకు బ్రాండింగ్ చేస్తోంది. జాన్వీ కపూర్ టోటల్ ఇండియాను ఏలే సూచనలు కనిపిస్తున్నాయి.

జాన్వీకి బాలీవుడ్ లో పెద్దగా హిట్లు రాలేదు. ఐనా.. క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఐతే.. సౌత్ లో మాత్రం ఆమెకు రెండు భారీ ప్రాజెక్ట్స్ దక్కాయి. ఎన్టీఆర్ తో దేవరతో 2 పార్టులుగా వచ్చే మూవీ ఆమె కెరీర్ ను మలుపు తిప్పనుంది. ఈ మూవీతో సౌత్ లో పాగా వేయడం పక్కాగా కనిపిస్తోంది. రామ్ చరణ్ తోనూ మరో సినిమాలో చేస్తోంది జాన్వీ. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన ఈ చిత్ర దర్శకుడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది.

ఇన్ స్టాగ్రామ్ లో జాన్వీ కపూర్ పెట్టే ఫొటోలు, వీడియోలు జనాలను వెర్రెక్కిస్తున్నాయి. లేటెస్ట్ గా ఆమె బ్లాక్ కలర్ వైట్ చెక్స్ తో కూడిన షార్ట్ ఫ్రాక్ ధరించింది. ఒంపుసొంపులన్నీ ప్రదర్శించింది. ఇది ఓ ప్రముఖ కంపెనీ డిజైన్ చేసిన ఫ్రాక్. దీని ధర దాదాపు రూ.2లక్షలని తెలుస్తోంది. ఎలైట్ పీపుల్ కోసం కాస్ట్యూమ్స్ ను సొగసుగా షోకేస్ చేసింది జాన్వీ.

Tags

Next Story