Prabhas Fans : ప్రభాస్ ఫ్యాన్స్‌పై లాఠీ చార్జ్

X
By - Manikanta |11 Jun 2024 10:24 AM IST
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ దగ్గర ప్రభాస్ ( Prabhas ) ఫ్యాన్స్ రచ్చ చేశారు. హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ట్రైలర్ షోకు సినిమా యూనిట్ తోపాటు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
డప్పు వాయిద్యాలు, బాణసంచా, ఫ్లెక్సీలతో హోరెత్తించారు. సినిమా ధియేటర్లో కల్కి సినిమా ట్రైలర్ షో ఆలస్యం కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంధ్య థియేటర్ లోకి చొచ్చుకెళ్తేందుకు ప్రయత్నించారు. దీంతో లాఠీ ఛార్జ్ చేశారు చిక్కడపల్లి పోలీసులు.
మరోవైపు.. ట్రైలర్ కు పాజిటివ్ టాక్ వస్తోంది. విజువల్స్, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు ఫ్యాన్స్.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com