Manchu Manoj : కన్నప్ప చిత్ర బృందానికి మంచు మనోజ్ ఆల్ ది బెస్ట్

X
By - Manikanta |26 Jun 2025 11:00 PM IST
భారీ అంచనాలతో పాన్ ఇండియా మీదుగా విడుదలవుతున్న కన్నప్ప.నాన్న, ఆయన టీమ్ ఎన్నో ఏళ్లు ఎంతో శ్రమను, ప్రేమను పెట్టింది. ఇది బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ప్రార్థిస్తున్నా అని ఉన్నారు. మా లిటిల్ ఛాంప్స్ ఆరి, వివి, అవ్రామ్‌ల అందమైన జ్ఞాపకాలను జ్ఞాపకాలను బిగ్ స్క్రీన్ప్ల్పే చూడాలని ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నా. తనికెళ్ల భరణిగారి జీవితకాల కల జీవం పోసుకుని, శుక్రవారం విడుదలకానుండటం సంతోషంగా ఉంది. ప్రభాస్ గారు,మోహన్‌లాల్ గారు, అక్షయుమార్ గారు, ప్రభుదేవా గారు. ఇలా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
ఈ ప్రయాణానికి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నా" - ఎక్స్ వేదికగా మంచు మనోజ్ తెలిపారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com