Nabha Natesh : చీర కట్టులో నభా నటేష్ కను విందు..

Nabha Natesh : చీర కట్టులో నభా నటేష్ కను విందు..

నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నభా నటేష్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకుందీ అమ్మడు. ఆ తర్వాత నభాకు లక్ కలిసి రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడి అందాల ఆరబోత రెగ్యులర్ గా కంటిన్యూ అవుతుంది. తాజాగా నల్ల చీర కట్టు లో కను విందు చేసింది. సాధారణంగా చీర కట్టులో ముద్దుగుమ్మలు చాలా అందంగా ఉంటారు. అలాంటిది తెలుపు, నలుపు రంగు చీరల్లో మరింత అందంగా ఉంటారు.

నభా నటేష్ బ్లాక్ చీర కట్టు లో నడుము అందం చూపిస్తూ వయ్యారాలు పోతూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ అమ్మడి ఫొటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇంత అందంగా ఉన్న నభా నటేష్ కి ఆఫర్లు ఎక్కువ రాకపోవడం విడ్డూరంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ముందు ముందైనా ఇంతటి అందానికి వరుస ఆఫర్లు రావాలని కోరుకుంటు న్నామంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story