First Look : నార్నే నితిన్ ఆయ్ ఫస్ట్ లుక్ చూశారా..

GA2 పిక్చర్స్, బన్నీవాస్, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్, అంజి కంచిపల్లి కాంబినేషన్‌లో రూపొందుతోంది ‘ఆయ్’ మూవీ. ఫన్ ఎంటర్‌టైనర్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ప్రతిష్టాత్మక సంస్థ గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నంబర్ 9గా రూపొందుతోంది.
ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడు ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.
ఆయ్ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రీసెంట్‌గా టైటిల్ రివీల్‌కు సంబంధించిన కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. ‘ఆయ్’ సినిమా ఫస్ట్ లుక్ పై మీరూ ఓ లుక్కేయండి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com