Nayanthara : నయనతార పూజలు.. కారణం అదేనా..?

Nayanthara : నయనతార పూజలు.. కారణం అదేనా..?
X

క్రేజీయెస్ట్ సౌతిండియా హీరోయిన్ నయనతార ఈ మధ్యకాలంలో సినిమా షూట్స్ కి బ్రేక్ చెప్పి భర్తతో కలిసి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో పూజలు చేస్తోంది. గతంలో ఇంత డెడికేషన్ గా ఇంత సిన్సియారిటీగా ఆమె పూజలు చేసింది లేదు. దీంతో.. నయనతార పూజలు ఎందుకు చేస్తోంది అంటూ చర్చ మొదలైంది.

నయనతార జాతకంలో గండం ఉందా ..? ఆ గండం నుంచి తప్పించుకోవడానికి ఇలా భర్తతో పూజలు చేస్తుందా? ఇదే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

వైవాహిక జీవితంలో ఆటుపోట్లు తప్పాలంటే ఈ పూజలు తప్పవంటూ పండితులు చెప్పడంతో ఆమె పూజలు చేస్తున్నట్టు చెబుతున్నారు.

Tags

Next Story