Niharika : మళ్లీ ప్రేమలో నీహారిక! సోషల్ మీడియాలో ట్రెండింగ్

X
By - Manikanta |10 April 2024 12:04 PM IST
మెగా డాటర్ నీహారిక (Niharika) జొన్నలగడ్డ చైతన్యను ఆమధ్య పెళ్లి చేసుకుంది. వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది. కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి మరి నాగబాబు కూతురు పెళ్లి చాలా ఘనంగా జరిపించారు. కొద్ది నెలలకే వీళ్ళు విడిపోయారు. మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు.
ఆ విషయాన్ని కూడా అఫీషియల్ గా ప్రకటించారు.
ఇటీవల నిహారిక సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె మళ్లీ ప్రేమలో పడింది అని జనాలకు డౌట్లు పుట్టేలా చేస్తుంది. నిహారిక రెండు ఏనుగులను దగ్గరగా తీసుకొని హార్ట్ సింబల్ ఉన్న ఎమోజిని షేర్ చేసింది.
సోషల్ మీడియాలో నిహారిక మళ్ళీ ప్రేమలో పడిందనే వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఆన్సర్ దొరకాలి అంటే నిహారిక నోరు విప్పాల్సిందే .
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com