OTTలోకి బ్లాక్ బస్టర్ మూవీస్.. ఈ వారం లిస్ట్ ఇదే

థియేట్రికల్ రిలీజ్ తో పాటు.. ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న వాళ్లు కోట్లమందే ఉంటారు. అలాంటి వారికోసం అద్భుతమైన అప్ డేట్ ఈ వారం రెడీగా ఉంది. సంక్రాంతి రిలీజ్ థియేట్రికల్ బ్లాక్ బస్టర్ హను-మాన్ మూవీ ఈవారమే ఓటీటీలో రిలీజ్ అవుతోంది.
సూపర్ హిట్ సినిమాలతో పాటు ఉత్కంఠ కలిగించే వెబ్ సిరీస్ లు కూడా ఎండాకాలం హాలీడేస్ సీజన్ కోసం రెడీ అయ్యాయి. కామెడీ, రొమాన్స్, హార్రర్, థ్రిల్లర్ ఇలా అన్ని జోనర్లలో మూవీస్, వెబ్ సిరీస్ లు ఈ వారం రిలీజ్ కు రెడీ అయ్యాయి.
మార్చి సెకండ్ వీక్ ఓటీటీ రిలీజ్ అప్ డేట్స్
జియో సినిమా - హను-మాన్ (హిందీ) -మార్చి 16
నెట్‌ఫ్లిక్స్ - టూ కిల్ ఏ టైగర్ (హిందీ) - మార్చి 10
24 హవర్స్ విత్ గాస్పర్ (హాలీవుడ్) - మార్చి 14
యంగ్ రాయల్స్ (హిందీ) - మార్చి 11
జీసస్ రెవల్యూషన్ (హిందీ) - మార్చి 12
మర్డర్ ముబారక్ (హిందీ) - మార్చి 15
లాల్ సలామ్ (తమిళ) - మార్చి 15
అమెజాన్ ప్రైమ్ -బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ) - మార్చి 14
డిస్నీ+హాట్‌స్టార్ - లవర్ (తమిళ చిత్రం) - మార్చి 15
సేవ్ ది టైగర్స్2 (తెలుగు సిరీస్) - మార్చి 15
సోనీలివ్ - భ్రమయుగం (మలయాళం/తెలుగు) -మార్చి 15
లయన్స్ గేట్ ప్లే - నో వే అప్ (తెలుగు వెర్షన్) - మార్చి 15
జీ5 -మే అటల్ హూ (హిందీ) - మార్చి 14
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com