Pooja Hegde : కొత్త ఇల్లు కొన్న పూజాహెగ్డే.. సినిమాల్లేకపోయినా అంత డబ్బెక్కడిదో?

Pooja Hegde : కొత్త ఇల్లు కొన్న పూజాహెగ్డే.. సినిమాల్లేకపోయినా అంత డబ్బెక్కడిదో?

కాళ్ల సుందరి పూజాహెగ్డే అంటే యూత్ పడిచస్తారు. అందుకే ఆమె నటించిన చాలా సినిమాల్లో కాళ్లనే హైలైట్ చేస్తుంటారు డైరెక్టర్స్. సినిమాలకు గ్యాప్ ఇచ్చి చాలా రోజులు కావడంతో.. వెండితెరపై పూజా కాళ్లు మిస్ అవుతున్నారు ఫ్యాన్స్.

ప్రస్తుతం పూజాహెగ్డే మూడు సినిమాలు షూట్ లో ఉన్నాయి. సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. యాడ్స్ ఎండార్స్ మెంట్లతో గడిపేస్తోంది పూజాహెగ్డే. ఐతే.. లేటెస్ట్ గా పూజా హెగ్టే కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఓ బంగ్లా కొనుక్కుందన్న వార్త వైరల్ అవుతోంది.

ఇటీవల ముంబైలో ఓ లగ్జరీ బంగ్లాను పూజా హెగ్డే కొనుగోలు చేసింది. దీని వాల్యూ రూ.10కోట్లు ఉంటుందని అంచనా. సినిమాలు లేవు.. బ్రాండ్లు లేవూ... ఇంత డబ్బు ఎక్కడిది అంటున్నారు అభిమానులు. సైడ్ బిజినెస్ సంపాదనతోనో.. పాత సంపాదనతోనే కొనుక్కుని ఉంటుందని అనుకుంటున్నారు అభిమానులు. ఏదేమైనా.. కొత్త సినిమా రావాలని ఫ్యాన్స్ మాత్రం ఎదురుచూస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story