Prabhas : ట్రెండీ లుక్ లో ప్రభాస్

Prabhas  : ట్రెండీ లుక్ లో ప్రభాస్
X

నిన్న బర్త్ డే జరుపుకొన్న డార్లింగ్ హీరో ప్రభాస్ ట్రెండీ లుక్ లో అందరినీ ఆకట్టుకున్నాడు. టీషర్ పై చెక్డ్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, ట్రెండీ సన్ గ్లాసెస్ ధరించి వాహ్ అనిపించాడు. మొన్నటి వరకు మాస్ లుక్ లో కనిపించిన రెబల్ స్టార్.. ఇప్పుడు స్టైలీష్ లుక్ తో వింటేజ్ డార్లింగ్ ను గుర్తు చేస్తున్నాడు. ఈ పోస్టర్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. దాంతో పాటే ప్రభాస్ ధరించిన సన్ గ్లాసెస్ పైకి అందరినీ కట్టిపడేస్తున్నాయి. దాంతో పాటే ఈ సన్ గ్లాసెస్ రేట్ కోసం నెటిజెన్లు తెగ వెతికేస్తున్నారు. అవి సాధారణ సన్ గ్లాసెస్ కావు అవి లూయిస్ విట్టన్ బ్రాండ్ కు చెందిన లగ్జరీ షేడ్స్. ఇక వీటి ధర అక్షరాల 88,000 రూపాయలు. అయితే ప్రభాస్ ఈ షేడ్స్ పెట్టుకోవడంతో ఆయన అభిమానులు తెగ వెతికేస్తున్నారు.

Tags

Next Story