Rajasaab : ప్రభాస్ రాజాసాబ్ టీజర్ లీక్

Rajasaab : ప్రభాస్ రాజాసాబ్ టీజర్ లీక్
X

ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ కామెడీ హరర్ సినిమా రాజా సాబ్. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చూస్తున్నారు. జూన్‌ 16న ఈ సినిమా టీజర్‌ రిలీజ్ కానుంది. అయితే, టీజర్ కు సంబంధించిన కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి. దీనిపై మూవీ టీమ్ స్పందించింది. లీక్‌ కంటెంట్‌ను షేర్‌ చేసేవాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పింది. ఎవరైనా ‘రాజాసాబ్‌’ కంటెంట్‌కు సంబంధించిన అన్ అఫిషియల్ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తే ఆ సోషల్ మీడియా అకౌంట్ ను వెంటనే బ్లాక్ చేసేలా అన్ని చేసేలా చర్యలు తీసుకుంటామని మూవీ టీమ్ వార్నింగ్ ఇచ్చింది.

Tags

Next Story