Sonakshi Sinha : ఇండియాలో మాత్రం బికినీ వేసుకోను: సోనాక్షి సిన్హా

Sonakshi Sinha : ఇండియాలో మాత్రం బికినీ వేసుకోను: సోనాక్షి సిన్హా
X

ఇండియాలో తాను ఎట్టి పరిస్థితుల్లో బికినీ వేసుకోనని హీరోయిన్ సోనాక్షి సిన్హా అన్నారు. ఇక్కడ ఎవరు ఏ వైపు నుంచి ఫొటో తీస్తారో తెలియదని చెప్పారు. అందుకే వేరే దేశం వెళ్లినప్పుడు బికినీ వేసుకుని స్విమ్మింగ్ చేస్తానని పేర్కొన్నారు. దీనిపై కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలవగా ఆ ఫొటోలు నెట్టింట ఎందుకు షేర్ చేస్తున్నావు? అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

పెళ్లి తర్వాత సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సోనాక్షి, ప్రస్తుతం టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిందట.సుధీర్ బాబు హీరోగా నటించనున్న 'జటాధర చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ చిత్ర దర్శకుడు వెంకట్ కళ్యాణ్, కథ వినిపించగా సోనాక్షి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మార్చి 8 నుంచి ప్రారంభం కానుందని సమాచారం.

Tags

Next Story