Gopichand : గోపీచంద్ బర్త్ డే సందర్బంగా శ్రీను వైట్ల గిఫ్ట్

Gopichand : గోపీచంద్ బర్త్ డే సందర్బంగా శ్రీను వైట్ల గిఫ్ట్
X

హీరో గోపీచంద్ కు ( Gopichand ) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తాజా చిత్రం 'విశ్వం' నుండి ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న గోపీచంద్ పోస్టర్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ. విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చింతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

శ్రీనువైట్ల దర్శక వహించిన పలు చిత్రాలకు పనిచేసిన గోపీమోహన్ ఈ చిత్రానికి అందిస్తున్నారు.

Tags

Next Story