Tamannah : అందాలు పెంచి రేటు మార్చిన తమన్నా

Tamannah : అందాలు పెంచి రేటు మార్చిన తమన్నా

క్రేజ్ ను బట్టి రేటు మారుస్తుంటారు టాప్ హీరోయిన్లు. ఆ లిస్ట్ లోకి వస్తుంది తమన్నా. మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా (Tamannah) ఇండస్ట్రీలో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనకు తెలిసిందే. తమన్నా ఒకప్పటిలా లేదు. కొత్తందాలు సంతరించుకోవడంతో.. ఈవెంట్లలో తనవైపే కళ్లన్నీ తిప్పుకునేలా షో చేస్తూ క్రేజ్ పెంచుకుంటోంది.

రీసెంట్గా అమ్మడు తన రేటుని భారీ స్థాయిలో పెంచేసిందట. చీర కడితే ఒక రేటు.. బికినీ వేస్తే మరొకరేటు అంటూ కొత్త కండిషన్స్ పెడుతుందట. జనరల్ గా తమన్నా ఒక్కొక్క సినిమాకి మూడు నుంచి ఐదు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అదే వెబ్ సిరీస్ కైతే ఏడు పది కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుంది.

శారీలో మాత్రమే కనిపిస్తే మూడు కోట్లు రెమ్యూనరేషన్ అని.. బికినీ వేసి హాట్ సీన్స్ లో చేయాలి అంటే ఏడు కోట్ల రెమ్యూనిరేషన్ పక్కా అంటూ మేకర్స్ కు ముందుగానే చెప్పేసిందట తమన్నా. ఇప్పుడు సౌత్ నార్త్.. అందరూ నిర్మాతలు ఈ కండిషన్లతో పరేషాన్ అవుతున్నారట. తమన్నా కొత్తందాలు సిల్వర్ స్క్రీన్ చూపించాలంటే ఆ మాత్రం పెట్టుకోవాల్సిందే అనేది ఫ్యాన్స్ అభిప్రాయం.

Tags

Read MoreRead Less
Next Story