Theatre Releases : ఈ వారం థియేటర్ రిలీజ్ లిస్ట్ ఇదే

X
By - Manikanta |11 March 2024 12:49 PM IST
ఎండాకాలం హాలీడేస్ సీజన్ మొదలైంది. సినిమాలు కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మార్చి రెండో వారంలో ప్రేక్షకులను అలరించడానికి సినిమాలు సిద్ధమయ్యాయి. ఎప్పటిలాగే.. ఈ వారం కూడా చిన్న సినిమాలు క్యూ కట్టాయి.
ఏకంగా పదికి పైగా సినిమాలు ఈ వారంలో రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఆ లిస్ట్ ఏంటో చూసేద్దాం.
మార్చి 15, ఆ తర్వాత థియేట్రికల్ రిలీజ్ లిస్ట్ చూడండి.
వెయ్ దరువెయ్ – మార్చి 15
రజాకార్ – మార్చి 15
తంత్ర – మార్చి 15
రవికుల రఘురామ – మార్చి 15
లంబసింగి – మార్చి 15
యోధ – మార్చి 15
షరతులు వర్తిస్తాయి! – మార్చి 15
లైన్‌మ్యాన్ – మార్చి 15
'కుంగ్‌ఫూ పాండా4', 'మాయ 2024', 'ప్రేమలో ఇద్దరు' సినిమాలు థియేట్రికల్ కలెక్షన్ల రేసులో ఉన్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com