Keerthi Suresh : వరుణ్ ధావన్ తో కీర్తి సురేష్ లిప్ లాక్!

Keerthi Suresh : వరుణ్ ధావన్ తో కీర్తి సురేష్  లిప్ లాక్!

సౌత్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో కీర్తి సురేశ్ ఒకరు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో నటిస్తున్న ఈ బ్యూటీ.. అతి తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ తెచ్చు కుని, టాప్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ లో మహానటి సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సైతం అందుకుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి బాలీవుడ్ మూవీ 'బేబి జాన్'లో కీర్తీ నటిస్తోంది.

ఇందులో కీర్తి వరుణ్ తో ఇంటిమేట్ సన్నివేశాలు.. లప్ లాక్ లతో ఉంటాయని సమాచారం. మూవీలో ఇవి తప్పనిసరని డైరెక్టర్ భావించడంతో ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా కీర్తీ సురేశ్ ఓకే చెప్పిందని బాలీవుడ్ లో మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సన్నివేశాలు ఎంతో రియలిస్టిక్ గా ఉంటాయని.. సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని టాక్. అయితే ఇప్పటివరకూ ఈ తరహా అటెంప్ట్ లు కీర్తి చేయలేదు. టాలీవుడ్ లో స్కిన్ షో చేసిందే తప్పా.. ముద్దులు, ముచ్చటకు దూరంగానే ఉంది. కానీ బాలీవుడ్ లో అలా ఉండదు కదా. ఈ సినిమాతో పాటు 'అక్క' అనే ఓ వెబ్ సిరీస్ కు కూడా కీర్తి కమిట్ అయింది. ఇందులో ఏకంగా హాట్ బ్యూటీ రాధికా ఆప్టేతోనే పోటీ పడుతోంది.

Tags

Next Story