Anakapalle: అనకాపల్లిలో డాక్టర్ అనుమానాస్పద మృతి.. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో..

Anakapalle: అనకాపల్లిలో డాక్టర్ అనుమానాస్పద మృతి.. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో..
Anakapalle: అనకాపల్లిలో డాక్టర్ శివకుమార్ అనుమానాస్పద రీతిలో చనిపోయారు.

Anakapalle: అనకాపల్లిలో డాక్టర్ శివకుమార్ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. రఘురాం లేఔట్ రాయల్ గ్రాండ్ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో శివకుమార్ మృతదేహం కనిపించింది. తలపై తీవ్ర గాయాలు ఉండడంతో.. అది హత్యా, ఆత్మహత్యా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ శివకుమార్ ఉషా ప్రేమ్ హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story