Chittoor: చిత్తూరు జిల్లాలో ప్రమాదం.. యాక్సిడెంట్‌లో వ్యక్తి సజీవ దహనం..

X
By - Divya Reddy |8 Feb 2022 8:45 AM IST
Chittoor: చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రమాదం జరిగింది.
Chittoor: చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రమాదం జరిగింది. టిప్పర్- సుమో ఢీకొన్న ఘటనలో ఓవ్యక్తి చనిపోయాడు. వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఆవ్యక్తి మంటల్లో కాలిపోయాడు. పలమనేరు- కుప్పం జాతీయ రహాదారిపై ఈఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో స్పాట్‌కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com