Kakinada: కాకినాడ జిల్లాలో దారుణం.. నడిరోడ్డుపై యువకుడి హత్య..

X
By - Divya Reddy |1 May 2022 6:15 PM IST
Kakinada: కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు నరికి చంపారు.
Kakinada: కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే నడిరోడ్డుపై ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు నరికి చంపారు. తలాటం శివ అనే యువకుడు రోడ్డుపై వెళ్తుండగా అడ్డగించిన కొందరు.. కత్తితో దాడి చేశారు. విచక్షణా రహితంగా పొడిచారు. తీవ్రగాయాలపాలైన శివ.. అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మర్డర్‌పై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com