Visakhapatnam: విశాఖ రైల్వే క్వార్టర్స్‌లో యువకుడు దారుణ హత్య.. సీసీ కెమెరాలో దృశ్యాలు..

X
By - Divya Reddy |27 May 2022 8:00 PM IST
Visakhapatnam: విశాఖ మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్‌లో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు.
Visakhapatnam: విశాఖ మర్రిపాలెం రైల్వే క్వార్టర్స్‌లో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతుడు తేజగా గుర్తించారు ఎయిర్‌పోర్ట్ జోన్ పోలీసులు. ఇంట్లో ఉన్న తేజను పిలిచి దుండగులు నరికి చంపారని తెలిపారు. సుమారు 8 మంది ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు. హత్యోదంతం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com