TG : ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం

X
By - Manikanta |19 Oct 2024 10:13 PM IST
హైదరాబాద్ పంజాగుట్టలోని ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఉదయం అతి వేగంతో దూసుకెళ్లి అదు పుతప్పి డివైడర్ ను ఢీకొట్టి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువకులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com