You Searched For "car accident"
Volodymyr Zelensky: కారు ప్రమాదం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ ఉక్రెయిన్ అధ్యక్షుడు
Volodymyr Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కారు కైవ్‌లో ప్రమాదానికి గురైంది. అయితే అతడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
Read MoreCyrus Mistry death: సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారు నడిపింది ఆమేనట.. ఓవర్ టేక్ చేయబోయి..
Cyrus Mistry death: ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో టాటా సన్స్ మాజీ చైర్పర్సన్ సైరస్ మిస్త్రీ ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో మరణించారు.
Read MoreRanbir Kapoor : 'షంషేరా' ట్రైలర్ లాంచ్‌కు ముందు రణబీర్ కారుకు ప్రమాదం..
Ranbir Kapoor : రణబీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం 'షంషేరా' ట్రైలర్ లాంచ్ ముంబైలో జరిగింది. ఈవెంట్‌కు వెళుతుండగా తన కారు ప్రమాదానికి గురైందని రణబీర్ వెల్లడించాడు.
Read MoreAmerica: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మరణించినవారిలో ఇద్దరు తెలుగు విద్యార్థులు..
America: ఈ ప్రమాదంలో ఫియట్ కారులో ప్రయాణిస్తున్న వంశీకృష్ణతో పాటు డ్రైవర్ మేరీ కూడా మరణించింది.
Read MoreBanjara Hills: రోడ్డు మధ్యలో మొక్కలకు నీరు పోస్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు.. అక్కడికక్కడే మృతి..
Banjara Hills: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది.
Read MoreMLA Shakeel: జూబ్లీహిల్స్ కారు యాక్సిడెంట్ కేసులో క్లైమాక్స్.. నిందితుడి అరెస్ట్..
MLA Shakeel: జూబ్లీహిల్స్ కార్ యాక్సిడెంట్ కేసులో ఎన్నో ట్విస్ట్‌ల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read MoreMLA Shakeel: జూబ్లీహిల్స్ కారు యాక్సిడెంట్ కేసులో వీడిన మిస్టరీ.. ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కూడా..
MLA Shakeel: ఇద్దరిని అరెస్టు చేసామన్న ఏసీపీ సుదర్శన్.. పరారీలో ఉన్న రాహిల్ కోసం గాలిస్తున్నామని తెలిపారు.
Read MoreMLA Shakeel : 'యాక్సిడెంట్ చేసిన కారు నాది కాదు'.. జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై ఎమ్మెల్యే షకీల్
MLA Shakeel : జూబ్లీహిల్స్ కారు ప్రమాదంపై స్పందించారు బోధన్ ఎమ్మెల్యే షకీల్. ఆక్సిడెంట్ చేసిన కారు తనది కాదని, తన బంధువు మీర్జాది అన్నారు.
Read MoreKarimnagar: మైనర్ చేతిలో కారు.. నలుగురు మహిళలు దుర్మరణం.. బ్రేక్ బదులు క్లచ్ తొక్కడంతో..
Karimnagar: కరీంనగర్ కారు యాక్సిడెంట్ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి.
Read MoreGuntur: అదుపుతప్పి చెరువులో పడిన కారు.. నలుగురు మృతి..
Guntur: కారు అదుపు తప్పి చెరువులో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురూ చనిపోయారు.
Read More