Tirumala: తిరుమలలో భక్తుడి దారుణ హత్య.. బండరాయితో మోది..

X
By - Divya Reddy |21 July 2022 2:30 PM IST
Tirumala: తిరుమలలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
Tirumala: తిరుమలలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నిద్రిస్తున్న వ్యక్తిపై బండరాయితో మోది హత్య చేశారు.శ్రీవారి ఆలయానికి సమీపంలోని మ్యూజియం వద్ద నిన్న అర్థరాత్రి ఈ హత్య జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 2 గంటల్లో నిందితుడిని పట్టుకున్నారు వన్‌టౌన్ పోలీసులు. నిందితుడు తమిళనాడుకు చెందిన భాస్కర్‌గా గుర్తించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com