Nellore: నకిలీ ఇన్‌కం టాక్స్‌ అధికారుల హల్‌చల్‌.. ఆదాయ, వ్యయాలపై ఆరా..

Nellore: నకిలీ ఇన్‌కం టాక్స్‌ అధికారుల హల్‌చల్‌.. ఆదాయ, వ్యయాలపై ఆరా..
Nellore: కేటుగాళ్లు రూటు మారుస్తున్నారు.. ఇన్‌కం టాక్స్‌ అధికారుల అవతారం ఎత్తింది ఓ నకిలీ గ్యాంగ్‌.

Nellore: కేటుగాళ్లు రూటు మారుస్తున్నారు.. సౌతిండియన్‌ స్టార్‌ సూర్య సినిమా గ్యాంగ్‌ను చూశారో ఏమో కానీ అచ్చం అలాగే ఇన్‌కం టాక్స్‌ అధికారుల అవతారం ఎత్తింది ఓ నకిలీ గ్యాంగ్‌. నెల్లూరులో ఇన్‌కం టాక్స్‌ అధికారులమంటూ హల్‌చల్‌ చేశారు.నెల్లూరు చిన్నబజారు ప్రాంతంలో బంగారు దుకాణాల్లోకి వెళ్లి సోదాలు చేశారు. షాపు యజమానులను, సిబ్బందిని ఆదాయ,వ్యయాల వివరాలు అడిగారు.అధికారుల ముసుగులో అందినకాడికి దోచుకుందామనుకున్నారు కానీ అనుమానం రావడంతో దుకాణదారులు నకిలీ గ్యాంగ్‌ను అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అసలు గుట్టు బయటపడింది.

Tags

Read MoreRead Less
Next Story