Vijayawada: విజయవాడలో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణహత్య.. ఒక్కసారిగా కత్తి పోట్లతో..

Vijayawada: విజయవాడలో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణహత్య.. ఒక్కసారిగా కత్తి పోట్లతో..
X
Vijayawada: విజయవాడలో జక్కంపూడికి చెందిన ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణహత్యకు గురయ్యాడు.

Vijayawada: విజయవాడలో జక్కంపూడికి చెందిన ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణహత్యకు గురయ్యాడు. రౌడీ షీటర్‌ టోనీ అంత్యక్రియల సమయంలో తలెత్తిన వివాదమే ఈ మర్డర్‌కి కారణంగా తెలుస్తోంది. గురునానక్‌ కాలనీలో స్నేహితులతో కలిసి ఆకాష్‌ ఉన్న సమయంలో ప్రత్యర్థులు ఒక్కసారిగా దాడి చేశారు. కత్తి పోట్ల కారణంగా గొంతులో బలమైన గాయం కావడంతో ఆకాష్‌ మృతి చెండాదు. ఎటాక్ చేసి చంపింది గుణదల గంగిరెద్దుల దిబ్బకు చెందిన గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పటమట పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Tags

Next Story