Krishna District: మజ్జిగ ప్యాకెట్ కొనేందుకు వచ్చి ఐఫోన్ చోరీ..

X
By - Divya Reddy |18 April 2022 3:55 PM IST
Krishna District: మజ్జిగ ప్యాకెట్ కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తి.. ఐఫోన్ దొంగతనం చేసి జారుకున్నాడు.
Krishna District: మజ్జిగ ప్యాకెట్ కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తి.. ఐఫోన్ దొంగతనం చేసి జారుకున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రియాంక పాన్ షాప్‌లో జరిగింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com