AP : అర్ధరాత్రి ఇసుక తరలింపు.. రెవెన్యూ శాఖ తనిఖీలు

AP : అర్ధరాత్రి ఇసుక తరలింపు.. రెవెన్యూ శాఖ తనిఖీలు
X

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అర్థరాత్రి అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఘంటసాల మండలం పాపవినాశనం రేవులో అక్రమంగా ఇసుక రవాణా నడుస్తోంది పక్కా సమాచారంతో అధికారులు దాడులు చేశారు. ఎమిమిది ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. అక్రమ ఇసుక తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Tags

Next Story