విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం :   ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Visakhapatnam : విశాఖ జిల్లాలోని మధురవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Visakhapatnam : విశాఖ జిల్లాలోని మధురవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొట్టడంతో చిన్నారి సహా తల్లిదండ్రులు అక్కడికక్కడే చనిపోయారు. పోలిపిల్లిలో శుభకార్యానికి వెళ్లి తెల్లవారుజామున రెల్లివీధికి తిరిగి వస్తుండగా.. చంద్రపాలెం జడ్పీ హైస్కూల్ ఎదురుగా ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను లారీ ఢీకొట్టడంతో స్పాట్‌లోనే ముగ్గురూ ప్రాణాలు వదిలారు.

Tags

Read MoreRead Less
Next Story