TTD : తిరుమలలో ఏపీ సినీ, రాజకీయ ప్రముఖుల సందడి

TTD : తిరుమలలో ఏపీ సినీ, రాజకీయ ప్రముఖుల సందడి
X

తిరుమల శ్రీవారిని రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ మంత్రి వాసం శెట్టి సుభాష్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి .. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సింగర్ స్మిత విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

Tags

Next Story