Tirumala Rain : తిరుమలలో జోరుగా వర్షం.. వాహనాల రాకపోకలకు అంతరాయం..!

Tirumala Rain : తిరుమలలో జోరుగా వర్షం.. వాహనాల రాకపోకలకు అంతరాయం..!
X
Tirumala Rain : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుమలలో బుధవారం నుంచి నిరంతరాయంగా వర్షం కురుస్తోంది.

Tirumala Rain : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుమలలో బుధవారం నుంచి నిరంతరాయంగా వర్షం కురుస్తోంది. తిరుమల ముఖద్వారం అలిపిరి వద్ద భారీ వృక్షాలు నెలకొరిగాయి. వాహనాల రాకపోకల అంతరాయం ఏర్పడటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది వృక్షాలను తొలగించే పనిలోనిమగ్నమయ్యింది. ఇక తిరుమల కొండపైన వరద నీటితో ఆలయ మాడ వీధులు జలమయం అయ్యాయి. శ్రీవారికి దర్శనానకి వెళ్లడానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Tags

Next Story