Annadanam : గణేశ్ అన్నదానంలో ఖరీదైన ఐటమ్స్.. ఎక్కడంటే!

Annadanam : గణేశ్ అన్నదానంలో ఖరీదైన ఐటమ్స్.. ఎక్కడంటే!
X

గణేశ్ చతుర్థి అంటేనే పదిరోజుల పాటు అభాగ్యుల ఆకలి తీర్చే పండుగ. ఈ సీజన్ లో అన్నదానాన్ని కూడా కాస్త వెరైటీగా చేశారు విశాఖ వాసులు. వినాయక మండపం దగ్గర అన్నదానంలో కాస్లీ ఐటమ్స్ పెట్టారు. విశాఖలోని అల్లిపురం జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసిన అన్నదానంలో రెండు లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్, ఐస్ క్రీమ్, బిర్యాని, పూతరేకులు, బాదం మిల్ షేక్ తో పాటు పలు రకాల స్వీట్లు వడ్డించారు. దీంతో అన్నదానానికి జనం ఎగబడ్డారు. దీంతో ఈ వినాయకుడు చాలా కాస్లీ అంటున్నారు స్థానికులు. నోరూరించే ఐటమ్స్ పెట్టడంతో అన్నదాత సుఖీభవ అంటున్నారు.

Tags

Next Story