Ramya Krishna : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రమ్యకృష్ణ

Ramya Krishna : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రమ్యకృష్ణ
X

కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా రమ్యకృష్ణ వెంట ఆమె కుమారుడు ఉన్నారు. వీరికి స్వాగతం పలికిన టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ప్రత్యేక ఆశీర్వాదంతో పాటు...స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు.

Tags

Next Story