TTD : తిరుమలకు రూ.1000 కోట్లు.. చైర్మన్ అంకితభావం

కూటమి హయాంలో అభివృద్ధి ఏ స్థాయిలో పరుగులు పెడుతుందో మనం చూశాం. వైసీపీ హయాంలో ధ్వంసమైపోయిన అభివృద్ధి, హిందూ ఆలయాల వద్ద వసతులు.. ఇప్పుడు కూటమి పాలనలో మళ్లీ మెరుగుపడుతున్నాయి. కూటమి అభివృద్ధితో పాటు హిందూ దేవాలయాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతోంది. మరీ ముఖ్యంగా తిరుమలకు బీఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత ఎన్నో మార్పులు తీసుకువస్తున్నారు. గత వైసీపీ హయాంలో లడ్డూ కల్తీతో పాటు అనేక తప్పులు జరిగాయి. తిరుమలకు నిధులు కేటాయించకుండా భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులలో అత్యంత ప్రాముఖ్యత ఉండే తిరుపతి దేవస్థానంపై వైసీపీ హయాంలో రకరకాల ప్రచారాలు జరిగాయి.
భక్తులలో కొంత నమ్మకాన్ని సడలించే ప్రయత్నం చేసింది వైసీపీ. బీఆర్ నాయుడు గారు చాలా చాకచక్యంగా తిరుమలను మళ్లీ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అక్కడ తీసుకువస్తున్న ఎన్నో సంస్కరణలు తిరుమలకు పూర్వ వైభవం తీసుకొస్తోంది. కేవలం 11 నెలల్లోనే రూ.వెయ్యి కోట్లు నిధులు కూటమి ప్రభుత్వం కేటాయించేలా చేశారు బీఆర్ నాయుడు గారు. తిరుమలలో అద్భుతంగా వెసలుబాట్లు కల్పిస్తూ అభివృద్ధి వైపుగా తీసుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. బీఆర్ నాయుడు చైర్మన్ అయిన కొన్ని నెలల్లోనే దీన్ని ప్రారంభించేలా చేయగలిగారు.
ఈ కమాండ్ సెంటర్ పనిచేయడం స్టార్ట్ అయితే భక్తుల రద్దీని అద్భుతంగా మెయింటేన్ చేయొచ్చు. భక్తుల వయసు, ఫేస్ రికిగ్నేషన్ ద్వారా వాళ్లు ఎంత దూరం నడుస్తారు, వసతి గదులు, వాళ్లకు వసతులు అన్నీ ఈజీగా ఏర్పాటు చేయొచ్చు. అప్పుడు సెక్యూరిటీ కూడా పెరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలకు తగ్గట్టే టెక్నాలజీని తిరుమలలో వాడేస్తున్నారు బీఆర్ నాయుడు గారు. వైసీపీ ఐదేళ్ల సమయంలో రూ.300 కోట్లు కూడా కేటాయించలేదు తిరుమలకు. అంటే ఎంత వివక్ష చూపించారనేది అర్థం అవుతోంది. తిరుమలను గతంలో ఎన్నడూ చూడని విధంగా తీర్చిదిద్దుతామని బీఆర్ నాయుడు గారు చెబుతున్నారు. అందుకు తగ్గట్టే ఆయన ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు.

Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com