Tirumala Brahmotsavalu : అత్యంత వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

X
Tirumala Brahmotsavalu : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణ కార్యక్రమంతో...బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ వేడుకలు జరుగుతున్న పెద్ద శేషవాహనాన్ని అంగరంగ వైభవంగా అలంకరించారు. వజ్రవైడూర్యాలతో స్వామివారి అలంకరణ విశేషంగా ఆకట్టుకుంటోంది. కరోనా నేపథ్యంలో...వాహన సేవలు..ఆలయ ప్రాంగణంలోనే జరుగుతున్నాయి. ఆలయంలో వెండివాకిలి, బంగారువాకిలి,రంగనాయకుల మండపాలను సుగంధపష్పాలతో అత్యంత వైభవంగా అలంకరించారు. ఈనెల 15 వరకు ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు జగనున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
