Blue Moon : ఇవాళే ‘బ్లూ మూన్’.. ఎలా చూడాలంటే?

Blue Moon : ఇవాళే ‘బ్లూ మూన్’.. ఎలా చూడాలంటే?
X

శ్రావణ మాసం పౌర్ణమి రోజు అంటే ఆగస్టు 19వ తేదీ సోమవారం రాత్రి 11.56 గం.లకు ఆకాశంలో 'బ్లూ మూన్' దర్శన మివ్వనుంది. భూమికి అత్యంత దగ్గరగా చంద్రుడు ఉన్నందున ఆకాశంలో చాలా పెద్దగా కనిపిస్తాడు. దాంతోనే 'సూపర్ మూన్' అని అంటారు.

దీన్ని సర్జన్ మూన్ అని కూడా పిలుస్తారు. ఈ సూపర్ మూన్ ను ఆకాశంలో ఆగ్నేయ, తూర్పున ఉదయించిన వెంటనే కనిపిస్తుంది. సూపర్ మూన్ నో కంటితో చూడవచ్చు. లేదా బైనాక్యులర్ తోనూ మరింత పెద్దగా వీక్షించవచ్చు.

మళ్లీ సెప్టెంబర్ 17న 'హార్వెస్ట్ మూన్', అక్టోబర్ 17న 'హంటర్ మూన్', నవంబర్ 15న 'సూపర్ మూన్' సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Tags

Next Story